ఆరోగ్య బీమా అనే పదం, మీ వైద్య ఖర్చులకు తప్పనిసరిగా ఆచ్చాదన కల్పించే ఒక రకం బీమాకు వర్తిస్తుంది. ఇతర పాలసీల లాగానే ఒక ఆరోగ్య బీమా పాలసి, బీమా కంపెనీ వారు మరియు ఒక స్వతంత్ర వ్యత్తి/బృందం మధ్య ఒడంబడిన, ఇందులో బీమా కంపెనీ వారు పాలసీలో నిర్దిష్టంగా తెలుపబడిన నియమాలుమరియు షరతులకు లోబడి ఒక నిర్దిరుత ప్రీమియమ్ వద్ద నిర్దిష్టమైన ఆరోగ్యబీమా ఆచ్చాదనను అందజేయడా కల్పించేది నికి అంగీకరీస్తారు. ఒక ఆరోగ్య బీమా పాలసీ సాధారణంగా ఆచ్చాదన కల్పించేది ఏమీటి? ఒక ఆరోగ్య బీమా పాలసీ సాధారణంగా బీమా చేయబడిన ప్రతి వ్యక్తికి సంబంధించి ఈ క్రింద పద్దులక్రింద భరాయింక్జిన సముచితమైన మరియు అవసరమయిన ఖర్చులకు ఆచ్చాదన కల్పిస్తుంది, బీమా చేయబడిన మొత్తంమీద గరి పరిమితికి (సీలింగ్ ) లోబడి కల్పించబడుతుంది(ఒక పాలసీ వ్యవధిలోచేసే అన్ని దావాలు) గది, భోజన ఖర్చులు నర్సింగ్ ఖర్చుల్లు సర్జన్ ,మత్తుమందిచ్చే డాక్టరు,డాక్టరు, కంసల్టెంట్లు,నిపునుల ఫీజు మత్తు,రకం,ప్రాణవాయువు,ఆపరేషన్థియేటర్ చార్జీలు, శస్త్రచికిత్స ఉపకరణాలు,మందులు,ఔషధాలు,రోగనిర్ధారణవస్తువులు, ఎక్స్ –రే, డయాలసిస్ , కెమోథెరపి, రెడియో థెరపి, పేస్ మేకర్ ఖరీదు,కృత్రిమ అవయాలు, వీటి ఖరీదు లేదా అవయవాలు మరియు ఇలాంటి ఖర్చులు.బీమా చేయబడిన మొత్తంఆఫర్ చేయబడిన మొత్తం వ్యక్తి ఆధారంగా లేదా మొత్తం కుటుంబానికి ఫ్లోటర్ ఆధారంగా ఆఫర్ చేయబడిన మొత్తం వ్యక్తి ఆధారంగా లేదా మొత్తం కుటుంబానికి ఫ్లోటర్ ఆధారంగా ఉంటుంది సంచిత (క్యుములేటివ్) బోనస్ (సిబి): ఆరోగ్య బీమా పాలసీలు సంచిత బోనస్ ను అందజూపవచ్చును, ఇందులో దావా (క్లెయిమ్ ) చేయని ప్రతి సంవత్సరం, బీమా చేయబడిన మొత్తం ఒక నిశ్చితమైన శాతం చొప్పున, ఒక గరిష్ఠ శాతానికి లోబడి (సాదారణంగా 50% పునరుద్ధరణ (రెన్యూవల్ ) సమయంలో ఎక్కువ చేయబడుతుంది, దావా చేసినట్లయితే, తదుపరి పునరుద్ధరణ సమయంలో సిబి 10% తగ్గించబడుతుంది. ఆరోగ్య పరీక్షల ఖర్చు ఆరోగ్య పాలసీలు ఆరోగ్య పరీక్షల ఖర్చును కూడ తిరిగి చెల్లించే వెసులుబాటును కలిగియుండవచ్చును. ఏది అనుమతించబడుతుందో అర్థం చేసుకోవడానికి మీ పాలసీని జాగ్రత్తగా చదవాలి. ఆసుపత్రిలో ఉండవలసిన కనీస వ్యవధి. పాలసీ క్రింద దావా చేయడానికి అరహత పొందడానికి, కొన్ని గంటల పాటు ఆసుపత్రిలో కనీసంగా ఉండాల్సి ఉండటం అవసరం మామూలుగా ఇది 24 గంటలు ఉంటుంది. ఈ సమయం పరిమితి దుర్ఘటన వల్ల కలిగిన గాయాల చికిత్సలకు వర్తించకపోవచ్చును. ఆసుపత్రిలో చేరక ముందు మరియి చేరిన తరువాత ఖర్చులు ఆసుపత్రిలో చేరక ముందు కొన్ని నిశ్చితమైన సంఖ్యలోని రోజులలో భరాయించిన ఖర్చులు మరియు డిశ్చార్జి చేసిన తరువాత నిర్దిష్టమైన వ్యవథిలో ఆసుపత్రి తరువాతి ఖర్చులు కూడా, ఖర్చులు వ్యాధి/సుస్తీకి సంబందించడానికి లోబడి, దావాలో భాగంగా పరిగణించబడవచ్చును, ఈ విషయంలో నిర్దిష్టమైనఏర్పాట్లను పరిశీలించాలి నగదు రహిత సౌకర్యం దేశంలోని ఆసుపత్రుల నెట్ వర్క్ తో కంపెనీలు ఒక ఒప్పందం ఏర్పాటును కలిగి వుంటాయి. పాలసీ దారుడు కనుక నెట్ వర్క్ ఆసుపత్రులు దేనిలో నైన చికిత్స చేయించుకుంటే, అప్పుడు బిమా చేయంచుకున్న వ్యక్తి ఆసుపత్రి బిల్లులు చలించవలసిన పని లేదు. బిమా కంపెని తన థర్డ్ పార్టి ఎడ్మిన్ స్ట్రేటర్ (టిపిఎ) ద్వారా సరాసరి ఆసుపత్రికి డబ్బులు చల్లిస్తుంది . పాలసీ ద్వారా నిర్దారించబడిన ఉప పరిమితులను మించిన ఖర్చులు లేద పాలసి క్రిందా ఆచ్చాదన కల్పించబడని అశాలకు ఖర్చులు ఆసుపత్రికి బిమా చేయ బడిన వ్యక్తి జాబితాలొ చేర్చబడని ఆసుపత్రిలలో కూడా చికిత్స చేయించుకోవచ్చును, అలా చేస్తే, బిల్లులను అతడు ముందుగా చెల్లి0చాలి, తరువాత బీమా కంపనీ నుండి తిరిగి చెల్లింపును పొందాల్సి ఉంటుంది. ఇక్కడ నగదు రహిత సౌకర్యం లభ్యం కాదు. అదనపు ప్రయోజనాలు మరియు ఇతర స్టాండ్ ఎలోన్ పాలసీలు బీమా కంపెనీలు “ఏడ్ ఆన్స్” లేదా రైడర్లని పిలిచే పలు ఇతర రకాల ప్రయోజనాలను అందజూపుతాయి. “హాస్పిటల్ క్యాష్”, “క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్” మొదలయినటువంటి ప్రయోజనాలు అందజేయడానికి రూపొందించ బడిన స్టాండ్ ఎలోన్ పాలసీలు కూడా ఉన్నాయి. ఈ పాలసీని విడిగా లేదా ఆసుపత్రిలో చేరే పాలసీకి అద్నంగా తీసుకోవచ్చును. కొన్ని కంపెనీలు టాఫ్ ఆఫ్ పాలసీల స్వభావం క పథకాలతో ముందుకు వచ్చాయి, ప్రాథమిక ఆరోగ్య పాలసీలో లభ్యమయ్యే పరిమితిని అధిగమించి అయిన అసలుల్ ఖర్చులను చెల్లించడానికి ఇవి రూపొందించబడ్డాయి. మినహాయింపులు ఆరోగ్య పాలసీల క్రింది ఈ క్రిందివి సాధారణంగా మినహాయించబడతాయి: ముందుగా ఉన్న అన్ని జబ్బులు (ముందుగానే ఉన్న వ్యాధుల మినహాయింపును, అన్ని సాధారణ బీమా మరియు ఆరోగ్య బీమా కంపెనీలు ఒకే రీతిగా నిర్వచించాయి. పాలసీ క్రింద మొదాటి సంవత్సరంలో, కవర్ తేదీ నుండి మొదటి 30 రోజుల సమయంలో సుస్తీ/వ్యాధికి క్చేసే ఏదైనా దావా. దుర్ఘటన కారణంగా కలిగిన గాయాలకు సంబందించిన దావాకు ఇది వర్తించదు. ఆచ్ఛాదన యొక్క మొదటి సంవత్సరం - కంటిశుక్లం, బెనిన్ ప్రోస్టోటీక్ హైపర్ ట్రాఫి, మెనొరాజియా లేదా ఫైబ్రొమైయోమా కొరకు హిస్టోరెక్తమి , హెర్నియ , హైదద్రోసెల, పుట్టకతొ వచ్చిన అంతర్గతంగా ఉన్న వ్యాధి ,గుదంలొ ఫిస్టులా , మొలల , సైనసైటిస్ మరి సంబంధిత అపవ్యవస్ధలు. ఒక వ్యాధి చికిత్సకైతే తప్ప సుంతి చేయించుకోవడం కళ్ళద్దాలు, కాటాక్ట్ లెన్సులు, వినికిడి యంత్రాలు ఆసుపత్రి చేరవలసిన అవసరం వస్తే తప్ప పంటి చికిత్స/శస్త్ర చికిత్స వ్యాధి నుండి కోలుకోవడం, సాధారణ అసక్తత, పుట్టుకతో వచ్చిన బాహ్య లోపాలు, వి.డి., కావాలని స్వయంగా గాయపరచుకోవడం, మత్తును కలిగించే ఔషదాలు/మధ్యాన్ని ఉపయోగించడం., ఎయిడ్స్,రోగినిర్దారణ ఖర్చులు, ఆసుపత్రిలో చేరవలసిన అవసరం ఉన్న వ్యాధికి సంబంధం లేని ఎక్స్ – రే , లేదా లేబరేటరీ పరీక్షలు సిజేరియన్ విభాగంతో సహా గర్భ్ధారణ లేదా బిడ్డ జననంకు సంబంధించిన చికత్స నేచురోపతి చికిత్స యదార్థంగా చేసే మినహాయింపులు పథకం నుండి పథకానికి మరియు కంపెనీ నుండి మారతాయి. గ్రూపు పాలసీలలో, అదనంగా ప్రీమియమ్ చెల్లిస్తే మినహాయింపులును పట్టిచుకోక పోవడానికి / తొలగించడానికి అవకాశం ఉన్నది. అల్ప సమయానికి పాలసీలు జారీచేయబడవు ఆరోగ్య బీమా పాలసీలు ఒక సంవత్సరం కన్నా తక్కువ సమయానికి జారీ చేయబడవు. ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.