వ్యాక్సిన్ అంటే ? వ్యాక్సిన్ అనేది ఒక బయోలాజికల్ తయారి, దినిని ఇంజక్షన్, ఇన్దేలేషన్ లేదా నోటి ద్వారా అందించవచ్చు, ఇన్సౌక్షియస్ వ్యాధులపై పోరాడేందుకు ఇది రోగ నిరోదక శక్తిని పెంపాందిస్తుంది. సాధారణంగా వ్యాధికి కారణమయ్య్వీ మైక్రోఆర్గానిజమ్ మరియు బలహినమైన లేదా మృతి చెందిన మైక్రోబ్ లేదా మార్పులు చేసిన దాని టాక్సిన్స్ లేదా దాని సర్పేస్ ప్రాటీనలు లేదా షుగర్స్ సహాయంతో హాని కలిగించని విధంగా వ్యాక్సిన్‌ను రూపొందిస్తారు. రోగ నిరోధక శక్తి అంటే ఏమిటి? మైక్రో-ఆర్గానిజమ్స్ లేదా టాక్సిన్ కారణంగా ఏర్పుడే హానికరమైన (ప్రభావాల నుండి రక్షించుకునే విధంగా ప్రాణులలో (మనుషులు, జంతువులు లేదా ఇతర [పాణాలు) ఉండే సామర్ద్యాన్ని రోగ నిరోధక శక్తి అని అంటారు. రోగ నిరోధక వ్యవస్థ ఎలా పని చేస్తుంది? రోగ నిరోధక వ్యవస్థలోని ఒక్కో కణం ఒక్కో రకమైన పని చేస్తుంది, కానీ వైరస్లు లేదా బ్యాక్టీరియా వంటి ఫారెన్ ప్యాతోజన్లను గుర్తించడం మరియు వాటిని నాశనం చేయడం వీటికి ఉన్న అతి ముఖ్యమైన రెండు పనులు. 'పాణీలో ఉన్న న్వంత కణాలు మరియు కణజాలాలకు నష్టం జరగకుండా, హానికరమైన ప్యాతోజన్లను గుర్తించి, వాటిని నాశనం చేయగల సామర్యంపై రోగ నిరోధక వ్యవస్థ యొక్క పనితిరు ఆధారపడి ఉంటుంది. ప్వాతోజనలను మనిషి శరీరంలో ఉన్న కణాలు గుర్తిస్తాయి, విటిని లింఫోసైట్స్ అని అంటారు, సంభావ్య హానికరమైన కణాలు లేదా అణువులను గుర్తించడం మరియు వాటిని గుర్తుంచుకోవడం వీటి పని. ఉపరితలంపై ఉండే యాంటిజన్లు అనే నిర్దిష్ట గుర్తుల ఆధారంగా ఇవి ఆ పనిని చేస్తాయి. లింఫోసైట్లు ఇందుకోసం యాంటీబాడీలు మరియు టీ-సెల్ రిసెఫ్టర్లను తయారు చేస్తాయి, ఇవి తాళానికి తాళం చెవిలాగా వ్యవహరిస్తాయి, అంకు ఇవి యాంటిజన్ల యుక్క ఆకారానికి తగట్టు ఉండే ప్రాటీనలను తయారు చేయడం ద్వారా ప్యాతోజన్ను గుర్తించి, నాశనం చేసేలా రోగనిరోధక వ్యవస్తను సిధం చేస్తాయి. మనుషులకు వ్యాక్సినులు ఎందుకు అవసరం? నిర్దిష్ట వ్యాధులపై పోరాడగల మన సామర్ద్యాన్ని వ్యాక్సిన్లు పెంచుతాయి. వ్యాక్సిన్‌తో- నివారించగల వ్యాధులలో చాలా వరకు ఎక్కువగా ఒకరి నుండి మరొకరికి సోకగల అవకాశం ఉన్నవి ఉన్నాయి మరియు నాన్-ఇమ్యూనైజ్ట్ వ్యక్తులు విటి కారణంగా పాణాలు కూడా కోలోవచ్యు. వ్యాక్సిన్లను తయారు చేయడం కంక ముందు కోట మంది వ్యకులు ఈ వ్యాధుల కారణంగా వికలాంగులుగా మారారు లేదా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మనం పోలియో, దప్తిరియా, కెటానస్ లేదా వూపింగ్ కాఫ్ వంటి వాటికి ఇమ్యూనైజేషన్ల గురించి పెదగా పట్టించుకోకపోవచ్చు, ఎందుకంకే వ్యాక్సిన్లను విజయవంతంగా ఉపయోగించడం వల్ల ఈ వ్యాధులు పూర్తిగా నియంత్రణలోకి వచ్చాయి. వ్రాక్సిన్లు ఎలా పని చేనాయి? వెరస్లు లేదా బ్యాక్టీరియా వంటి ప్యాతోజన్లు లేదా వాటి టాక్సిన్లను గుర్తించి, వాటితో పోరాడేలా రోగ నిరోధక శక్తికి వ్యాక్సినలు శిక్షణ ఇస్తాయి. వ్యాక్సిన్ల రూపంలో ఇచ్చే బూస్టర్ డోస్‌ల కారణంగా రోగ నిరోధక వ్యవస్థలోని జ్ఞాపకశక్తి పెరిగి, ప్యాతోజన్లపై మరింత మెరుగ్గా పోరాడగల సామర్థ్యం వస్తుంది. వివిధ రకాల వ్యాక్సిన్లకు ఉదాహరణలు ఏమిటి? లైవ్-అటన్వూఏకుడ్ వ్యాక్సినలు - ఇన్వాక్టింగ్ మైకోఆర్గానిజమ్స్ యొక్క లైవ్ ఫారమ్‌ను మారడం ద్వారా తయారు చేసిన ప్రాథమిక వ్యాక్సినులు ఇవి, వీటిలో వైరులతన్స్ లేకపోయినా కూడా వ్యాధిపై పోరాడే విధంగా రోగ నిరోధక శక్తిని అందించగలిగాయి. ఇనాక్టివేకెడ్ వ్యాక్సినులు - కొన్ని సందర్బాలలో, లైవ్ ఆర్గానిజమ్సను చంపి, ఇనాక్తివతే, వాటిని వ్యాక్సిన్లు లాగా ఉపయోగిస్తారు. లైవ్ వ్యాక్సిన్లు తక్కువ సఫ్రెబుల్గా ఉంటాయి, వాటికి దీఫిజిరేషన్ అవసరం, వాటితో పోలిస్తై ఇనాక్టివేకెడ్ వ్యాక్సినలు ఎక్కువ స్టెబుల్‌గా ఉంటాయి, వీటికి ద్మీఫిజిరేషన్ అవసరం తక్కువగా ఉంటుంది - విద్యుత్ సరఫరా సరిగా ఉండని తక్కువ మరియు మధ్య తరహా ఆదాయం కలిగిన దేశాలలో ఇది చాలా కీలకం. వివిధ రకాల వ్యాక్సినులకు ఉదాహరణలు ఏమిటి? టాక్సాయిడ్ వ్యాక్సినలు -టాక్సినల యుక్క ఆల్రర్స్ ఫారమ్‌ను కెమెకిల్ లేదా ఫిజికల్ ఆల్బరేషన్ ద్వారా ఇనాక్టివ్‌గా మార్చి, వాటిని వ్యాక్సిన్ లాగా ఉపయోగిస్తారు. సబ్యూనిట్, రీకాంబినాంట్, పాలీసాచరైడ్ మరియు కాంజుగేట్ వ్యాక్సిన్లు - అత్యంత ఆధునిక పదతులలో మైకోఆర్గానిజమ్స్ని శుద్ది చేసి, వాటిలో ఉన్న యాక్టివ్ కాంపానెంట్ల ద్వారా వీటిని తయారు చేస్తారు, ఇవి వ్యాధిని కాకుండా రోగ నిరోధక శక్తిని రూపొందిస్తాయి. వ్యాక్సిన్ల కారణంగా ఏర్పడగల దుష్ప్రభావాలు ఏమిటి? సాధారణంగా వ్యాక్సినలు వేసినప్పుడు ఇంజక్షన్ వేసిన చోట చిన్నపాటి నొప్పి, వాపు లెదా ఎర్రదనం రావొచ్చు . కొన్ని వ్యాక్సినలను వాడిన తర్వాత జ్వరం లెదా చర్మంపై ర్యాషులు రావొచ్చు . తీవ్రమైనా దుషష్రభావాలు అరుదుగా వస్తుంటాయి. చిన్నతనంలో వ్యాక్సిన్లను వాడటం వల్ల ఆటిజమ్ ఏర్పడుతుందా? లెదు, వ్యాక్సినల కారణంగా ఆటిజమ్ ఎర్పుడదు. ప్రధానంగా ఈ అంశం గురించి అనక అధ్యయనాలు నిర్వహించారు, వ్యాక్సినల కారణంగా ఆటిజమ్ ఏరుడదు అని ఆ అధ్యయనాలలో స్పష్టంగా తెలిసింది. వ్యాక్సిన్ వాడకపోవడం వల్ల ఏర్పుడగల ప్రమాదాలు ఏమిటి? వ్యాక్సిన్ వాడకపోవడం వల్లు, ఏ వ్యాధి కోసం అయితే వ్యాక్సిన్ రూపొందించారో మీరు ఆ వ్యాధి బారిన పడవచ్చు. అయితే, వ్యాక్సిన్ వాడకపోవడం వల్ల ఖచ్చితంగా ఆ వ్యాధి సోకుతుందని అర్థం కాదు. అయితే, వ్యాక్సిన్ వాడకపోతె, ఆ వ్యాధి సోకగల ప్రమాదం ఉంటుంది. అంకే హెల్మెట్ లెకుండా మోటార్‌సైకిల్ నడపడం లాగా అన్నమాట. అంటే తప్పక మి తలకు దెబ్బ తగులుతుందని అర్థం కాదు. కానీ గాయం అయినప్పుడు అది చాలా తీవ్రంగా మారె అవకాశం ఎక్కువగా ఉంది. వ్యాక్సిన్లతో ఏ వ్యాధులను నివారించవచ్చు? ఇప్పటివరకు, వ్యాక్సిన్ కారణంగా స్మాల్‌పాక్స్‌ను ప్రపంచం నుండి నిర్మూలించాము - ఈ వ్యాధి నోకినవారిలో దాదాపు 30% మంది చనిపోయే ప్రమాదం ఉంది. కిబంగ్, పారలైజింగ్ డిస్ఆరర్ అయిన పోలియో కూడా దాదాపుగా నిర్మూలించబడింది. గత ఐదు దశాబ్దాలలో భారీ పఫాయిలో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌లు నిర్వహించడం వలు రేబీస్, యులో ఫీవర్, డప్తేీరియా, కెటానస్, వూపింగ్ కాఫ్, మెసల్స్, కాన్బెనిటల్ రుబెల్లా, మంయ్సు వంటి ఇతర ప్రాణాంతక వ్యాధులు అదుపులోకి వచ్చాయి. ఇటీవల హెపికైటిస్ బి, హెపిమైటిస్ ఎ, సివియర్ న్యూమోకొక్కల్ ఇన్సాక్షన్, సివియర్ హమోహమైలస్ ఇన్ఫ్రూఎన్జే ఇన్పెక్షన్, పిల్లలలో రొటావైరల్ డయేరియా మరియు జపనీస్ ఎన్సాఫాలిటిస్ వంటివి కూడా వ్యాక్సినేషన్ ద్వారా అదుపులోకి వచ్చాయి. పెద్దలకు వ్యాక్సిన్లు అవసరమా? చాలా వరకు వ్యాక్సిన్లు కేవలం పిల్లల కోసం రూపాందించబడ్డాయే అన్నది వాస్తవం, తద్వారా పిల్లలు డెబిలిశుటింగ్ లేదా ఫేటల్ ఇన్సాక్షన్స్ వ్యాధుల నుండి దూరంగా ఉందవచ్చు. అయితే, సాధారణంగా పెదలకు కూడా వ్యాక్సినలు అందించబడతాయి. ఉదాహరణకు, మీరు దక్షిణ అమెరికా లేదా ఆఫ్రికాకు వెళ్లానుకుంకే, తప్పక యుల్తో ఫీవర్ వ్యాక్సిన్ తీసుకోవాలి. మీరు పిల్లలు ఉన్నప్పుడు ఇమ్యూనైజేషన్ ప్రోగామ్లో భాగంగా లేని సరికొత్త వ్యాక్సిన్లను మీరు తిసుకోకుంకే, హెపికమైటిస్ బి లేదా న్యూమోకాక్కల్ వ్యాక్సిన్ (లేదా అందుబాటులోకి వచ్చాక కోవిడ్-19) వంటివి, మీరు పెద్దవాలు అయిన తర్వాత వాటిని తిసుకోవాలి.