ఎక్యుట్ గ్లోమేరులో నెఫిరైటిస్ ఎక్యుట్ గ్లోమేరులో నెఫిరైటిస్ అనేది ఒక కిడ్నీ వ్యాధి ఈ వ్యాధి లో ముఖ్యముగా శరీరము పై దురద,వాపురావడము రక్తము పై ఒత్తిడి పెరగడము మరియు మూత్రములో ప్రోటీన్లు మరియు రక్తకణాలు పోవడము కనిపించడము జరుగుతుంది. ఈ వ్యాధి వయస్సుతో నిమిత్తము లేకుండా వస్తుంది కానీ చిన్నపిల్లలలో అధికముగా వస్తుంది. పిల్లల ముఖంము పైన ఇంకా శరీరము పైన వాపు మరియు మూత్రము తక్కువ రావడము లాంటి రెండు కారణం ఎక్యుట్ గ్లోమేరులో నెఫిరైటిస్ పిల్లలలో వచ్చే కిడ్నీ వ్యాధులలో అధికంగా వచ్చే వ్యాధి ఎక్యుట్ గ్లోమేరులో నెఫిరైటిస్. అదృష్టవశాత్తు కిడ్నీ యొక్క ఈ వ్యాధి కారణముగా కిడ్నీ శాశ్వతముగా చెడిపోయే ప్రమాదము చాలా తక్కువ . ఎక్యుట్ గ్లోమేరులో నెఫిరైటిస్ ఎలా రావొచ్చు సామాన్యంగా బీటా హిమోలైట్ ప్రేప్లోకొకై పేరుగల బాక్టీరియా ద్వార గొంతులో కలుగే సంక్రమణ (దగ్గు) లేదా చర్మపు సంక్రమణ (దద్దురులు, చీము) వచ్చిన తరవాత పిల్లలలో ఈ వ్యాధి కనబడుతుంది .ఇలాంటి సంక్రమణ కలిగిన ఒకటి నుండి మూడు వారాల తరవాత ఈ వ్యాధి యొక్క లక్షణాలు కనిపిస్తాయి. ఎక్యుట్ గ్లోమేరులో నెఫిరైటిస్ యొక్కలక్షణాలు సామాన్యంగా ఈ వ్యాధి మూడు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లలలో అధికముగా కనబడుతుంది ప్రారంభ దశలో ఉదయం కంటి క్రింద మరియు ముఖము పైన వాపు వస్తుంది . ఈ వ్యాధి అధికము అయిన కొలది శరీరము అంతటా వాపు వస్తుంది. మూత్రము కోక కోలా వలె ఎరుపు రంగు, మరియు తక్కువ మోతాదు రావడము. 60 నుండి 70 శాతం రోగులలో రక్త పోటు అధికముగా కనబడుట. ఎక్యుట్ గ్లోమేరులో నెఫిరైటిస్ పిల్లలలో అన్నింటి కన్నా అధికముగా కనబడే కిడ్నీ వ్యాధి