వైద్యశాలలు కేజీహెచ్ కింగ్ జార్జి ఆసుపత్రి.. ఉత్తరాంధ్రా జిల్లాల ఆరోగ్య ప్రధాయినిగా గుర్తింపు పొందింది. బ్రిటీషు పాలకుల సమయంలో 30 పడకల ఆసుపత్రిగా ప్రారంభమై అంచెలంచెలుగా 1040 పడకల ఆసుపత్రిగా ఎదిగింది. 80 ఏళ్ల సుధీర్ఘ చర్రితను మూటగట్టుకున్న కేజీహెచ్.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల ప్రజలకు విస్తారంగా వైద్య సేవలందిస్తోంది. ఉన్నత వైద్య సేవల కోసం ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను ఇక్కడికే తరలిస్తారు. 30 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఆసుపత్రి పరిసరాలు విస్తరించి ఉన్నాయి. దీనికి అనుబంధంగా ఆంధ్ర వైద్య కళాశాల (ఎ.ఎం.సి) కూడా ఉంది. ఇది 1923లో ఉమ్మడిమద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏర్పడింది. మొత్తం 30 విభాగాలు, 1040 పడకలు, పది ఆపరేషన్ థియేటర్లు, మరో అయిదు అత్యవసర విభాగాలు, ట్రామాకేర్ యూనిట్‌తో సహా పలు కీలక విభాగాలు ఇక్కడ ఉన్నాయి. 24గంటలూ పని చేసే రోగ నిర్ధరణ పరీక్షల కేంద్రం (ల్యాబొరేటరీ) సదుపాయం ఉంది. సిటీస్కాన్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరికరాలు, వెంటిలేటర్లు వంటి అత్యవసర విభాగాలతో పాటు ఇటీవలే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజక్టులు ఇక్కడ అమలవుతున్నాయి. కిడ్నీ రోగులకు పీపీపీ కింద డయాలసిస్ యూనిట్ ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటైంది. వైద్యులు 400 మంది వరకు ఉన్నారు. వీరిలో ప్రొఫెసర్లు 100 మంది ఉంటారు. మిగతా వారంతా సహాయక, సహాయ ప్రొఫెసర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నాల్గోతరగతి, నర్సులు, టెక్నీషియన్లు, ఇతర కేటగిరీల్లో మరో 1200 మంది సిబ్బంది ఇక్కడ సేవలందిస్తున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫోన్: 9849903060 సి.ఎస్.ఆర్.ఎం.ఒ: 9849903961 కేజీహెచ్ ల్యాండ్ లైన్ : 0891-2872160 వైద్య కళాశాల ప్రిన్సిపాల్: 9849903050 ప్రధాన ఆసుపత్రులుకేర్ ఆసుపత్రి: 0891 3041444 ఇతర ప్రధాన ఆసుపత్రులు: కేర్ ఆసుపత్రి: విశాఖ కేర్ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ట్రామాకేసుల కోసం ప్రత్యేకంగా ఒక ఆసుపత్రి అందుబాటులో ఉంది. కిడ్నీల మార్పిడి, గుండె శస్త్రచికిత్సలు, ఏంజియోగ్రామ్లు వంటి అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ అమల్లో ఉంది. అపోలో ఆసుపత్రి: ఇక్కడ అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. కిడ్నీలు, గుండె జబ్బులకు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేస్తున్నారు. సాధారణ వ్యాధులకు వైద్య సేవలందుతున్నాయి. ఆరోగ్యశ్రీ అమల్లో ఉంది. ప్రముఖ వైద్యులున్నారు. సెవెన్‌హిల్స్ ఆసుపత్రి: మూడు వందల పడకలతో ఇది విస్తరించింది. అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. మహిళలు, పిల్లలు, గుండెజబ్బులు, కిడ్నీలు, కేన్సర్ కారకాలకు సంబంధించిన స్పెషాల్టీ సేవలు అందుబాటులో ఉన్నాయి. రోగ నిర్ధరణ కేంద్రం అనుబంధంగా ఉంది. ఆరోగ్యశ్రీ అమల్లో ఉంది. ఇవి కాకుండా నగరంలో ఎన్.ఆర్.ఐ, సింహాద్రి, కనకదుర్గ, సాగరదుర్గ, విజేత, వెంకటరమణ, వంటి కీలకమైన ఆసుపత్రులున్నాయి. సెవిన్ హిల్స్: 0891 2708090 అపోలో ఆసుపత్రి: 08912727272 మణిపాల్ ఆసుపత్రి: 08912555577 జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల సమాచారం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు - 76 అర్బన్ హెల్త్ సెంటర్లు - 14 చిన్న, మధ్య తరగతి ప్రభుత్వ ఆసుపత్రులు - 11 బోధనాసుపత్రులు - 7 చిన్న, మధ్య తరగతి ప్రైవేటు ఆసుపత్రులు - సుమారు 2వేలు కార్పొరేటు ఆసుపత్రులు - సుమారు 12 నెట్ వర్క్ ఆసుపత్రులు - 24 అంబులెన్స్ సర్వీసులు - 4 మతాశిశు వైద్యశాలలు - 35 ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలు - 6 నర్సీపట్నంలో ఆసుపత్రులు: ప్రాంతీయ వంద పడకల ఆసుపత్రి : సూపరింటెండెంటు దొర : 8008553419 డాక్టరు వైఎస్ఆర్ చిల్డ్రన్ అండ్ డెంటల్ ఆసుపత్రి : డాక్టరుపీఎస్వీ రాజశేఖర్, డాక్టరు పి. లక్ష్మీకాంత్: 224985 : 225412 శ్రీ అరుణా నర్సింగ్ హోం, డాక్టరు తులసీరాంసింగ్: 204686 శ్రీ లలితా నర్సింగ్ హోం, డాక్టరు ఎ. సూర్యనారాయణ, డాక్టరు ఎ. శ్రీదేవి: 235210 శ్రీకృష్ణ సుమంత్ క్లినిక్, డాక్టరు వీఎన్‌జీ కృష్ణ: 236335 శ్రీలక్ష్మి క్లినిక్ , డాక్టరు ఎం.డి.నాయుడు, డాక్టరు ఆర్ సుశీల :235475 సుబా క్లినిక్, డాక్టరు వీవీ సుబ్బారావు, :236127 శ్రీసాయి నర్సింగ్‌హోం, డాక్టరు సీవీఆర్ మారుతీ కృష్ణ, డాక్టరు ఎన్.వి. సుదాశారద : 236720 కమలనర్సింగ్ హోం, డాక్టరు సి.ఎస్.కు మార్: 226282 సాయి మెటర్నిటీ అండ్ ఐ ఆస్పిటల్ , డాక్టరు ఎం.వి.రమణ, డాక్టరు ఇందిరాదేవీ : 225373 డాక్టరు రాజు, : 9866250590 కృష్ణ గుప్తా చంటి పిల్లల ఆసుపత్రి, డాక్టరు ఎక్కల రామకృష్ణ: 236064 కృష్ణ గుప్తా దంతవైద్యశాల, ఎక్కల శ్రీనివాస్: 236092 ఆనంద్ నర్సింగ్‌హోం, డాక్టరు పెట్ల రామచంద్ర: 226202 బాబా తల్లి పిల్ల ఆసుపత్రి: డాక్టరు కె.వి. సత్యనారాయణ, డాక్టరు నీలవేణిదేవీ : 224442 శ్రీ వెంకటేశ్వర నర్సింగ్‌హోం, డాక్టరు అధికార గోపాలరావు :225469 దృష్టి కంటి ఆసుపత్రి: డాక్టరు జె.నర్సింగరావు (పెదబొడ్డేపల్లి): 225582 శ్రీ అమృత హోమియో, డాక్టరు జి. శ్రీనివాస్: 225491 శ్రీనివాసక్లినిక్, డాక్టరు ఆర్.శ్రీనివాస్, ఆర్.శ్రీదేవీ : 224460 మహతి నర్సింగ్‌హోం , డాక్టరు పి. నళినిప్రసాద్: 224131 అమెరికన్ ఆసుపత్రి, డాక్టరు వెంకట్రావు, 236222 తిరుమల నర్సింగ్‌హోం, డాక్టరు దొర: 236366 అనకాపల్లి అనకాపల్లి పట్టణంలో ఎన్టీఆర్ 100 పడకలవైద్యాలయం ఉంది. వైద్యాలయంలోనే రక్తనిధిని ఏర్పాటుచేశారు. దీంతో పాటుగా వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రసూతి వైద్యశాల ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు ప్రైవేటు వైద్యశాలలు 64 ఆసుపత్రులు ఉన్నాయి. వీటిలో కార్పొరేట్‌స్థాయి ఆసుపత్రుల్లు లేవు. ప్రముఖ సర్జన్లతో ప్రైవేటు ఆసుపత్రుల్లో శస్త్రచికిత్స చేస్తున్నారు. ఎన్టీఆర్ వైద్యాలయం ఫోన్‌నెంబరు : 08924-223340 ఎన్టీఆర్ వైద్యాలయం సూపరింటెండెంట్ డాక్టర్ శరత్చంద్ర : 8008553412 రక్తనిధి కేంద్రం ఇన్ఛార్జ్ డాక్టర్ లలిత : 9848013467 కశింకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇన్ఛార్జ్ డాక్టర్ పి.శిరీషా : 9885878897 ప్రైవేటు ఆసుపత్రులు వివేకానంద ఆసుపత్రి, పూడిమడక రోడ్డు, డాక్టర్ కె.సత్యవతి అండ్ విష్ణుమూర్తి : 08924-223112 రమ్యసాయి నర్సింగహోమ్ ఆర్టీసీ కాంప్లెక్స్, ఎదురుగా డాక్టర్ ఎం.వి.బెనర్జీ : 08924-222439 డి.డి.నాయుడు ఆసుపత్రి, నర్సింగరావుపేట, డాక్టర్ డి.డి.నాయుడు : 08924 - 223261 విక్రమ్ ఆసుపత్రి, సత్యసాయి బాబా టెంపులు రోడ్డు డాక్టర్ జి.వి.ఎస్.రావు : 08924 -226026 శ్రీనివాసా చిల్డ్రన్ ఆసుపత్రి, బారువారివీధి, డాక్టర్ ఎం.ఉమామహేశ్వరరావు : 08924 -224234 కళ్యాణి నర్సింగ్ హోమ్ పూడిమడక రోడ్డు డాక్టర్ కె.వి.ఎ.నారాయణరావు : 08924-222989 కె.ఎం.జె.అప్పారావు ఆసుపత్రి, నిదానందొడ్డి, డాక్టర్ కె.ఎం.జె.అప్పారావు : 08924-223193 చోడవరం పీహెచ్సీ కేంద్రం - వైధ్యాధికారి - ఫోన్ నెంబరు గవరవరం - రాజేష్‌వర్మ - 9849773299 వడ్డాది - సీహెచ్వి నాగేశ్వరరావు- 9440528521 బుచ్చెయ్యపేట - రమాకాంత్ - 9949494415 తురకలపూడి - అరుణ్కుమార్జా - రావికతమం - వాణీఅనురాధా - 08943-226176 కొత్తకోట - రమేష్‌నాయుడు - 991663621 రోలుగుంట - కెవిఎస్ శేషారావు - 9676671023 104 సర్వీసులు చోడవరం కేంద్రంగా 104 సర్వీసులు వాహనాలు నాలుగు తిరుగుతున్నాయి. చోడవరం, కోటపాడు, దేవరాపల్లి, మాడుగుల, చీడికాడ, రావికమతం మండలాల్లో వైద్య సేవలు అందిస్తున్నాయి. ఫోన్ నెంబర్ : 9866110071 గాజువాక గాజువాక నియోజకవర్గంలో ఉన్న ప్రధాన ఆస్పత్రులు ఉక్కు జనరల్ ఆస్పత్రి బీహెచ్‌పీవీ ఆస్పత్రి వడ్లపూడి, గాజువాక, పెదగంట్యాడ పీహెచ్సీ అగనంపూడి సీహెచ్‌సీ గాజువాక, పెదగంట్యాడ ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉక్కు డిస్పెన్సరీ అగనంపూడి సీహెచ్‌సీ 50 పడకల ఆసుపత్రి ఇటీవల 20 పడకలు పెంచారు. అన్ని విభాగాలకు 8 మంది వైద్యులున్నారు. కొరత: సర్జన్లు, ఆర్థోపెడిక్ విభాగానికి వైద్యులు కొరత ఉన్నారు. రోగులసంఖ్య: రోజుకు 200 మంది అవుట్, 30 మంది ఇన్పేషెంట్లుంటున్నారు. బడ్జెట్: 3 నెలలకు (క్వార్టర్లీ) లక్షా అరవై వేల రూపాయలు మందులు ఇస్తారు. పెదగంట్యాడ, గాజువాక మండలాలు శివారు ప్రాంతాల ప్రజలు వైద్య సేవలు వినియోగించుకుంటున్నారు. కణితి పీహెచ్సీ 74,940 మంది జనాభా, 48 గ్రామాలకు వైద్యసేవలు అందజేస్తున్నారు. ఇద్దరు వైద్యులు, 13 మంది ఎ.ఎన్.ఎం.లు, 2 ఏంపీహెచ్వోలు, 2 ఫార్మాసిస్ట్లు, 1 గుమస్తా, కంప్యూటర్ ఆపరేటర్, ఇతర సిబ్బంది పని చేస్తున్నారు. 3 నెలలకు (క్వార్టర్లీ) లక్షా 25 వేల రూపాయల బడ్జెట్ మందులకు అందజేస్తున్నారు. గాజువాక పీహెచ్సీ సుమారు లక్షా నలభై వేల మంది జనాభా, 80 గ్రామాల ప్రజలు వినియోగించుకుంటున్నారు. రోజుకు 200 మంది రోగులు సేవలు పొందుతున్నారు. నెలకు 100 మందికి కుటుంబ యంత్రణ ఆపరేషన్లు లక్ష్యంగా నిర్ణయించారు. సిబ్బందికొరత ఎక్కువగా ఉంది. 3 నెలలకు లక్షా 25 వేల రూపాయల బడ్జెట్ అందజేస్తున్నారు. పెదగంట్యాడ పీహెచ్సీ సుమారు 50 వేల మంది జనాభా 30 గ్రామాల ప్రజలు ఈ పీహెచ్సీ నుంచి వైద్య సేవలు పొందుతున్నారు. ఇద్దరు డాక్టర్లు, 11 మంది సిబ్బంది ఉన్నారు. రోజుకు 150 మంది రోగులు సేవలు పొందుతున్నారు. 3 నెలలకు రూ.40 వేల బడ్జెట్ ఇస్తారు. పట్టణ ఆరోగ్య కేంద్రం 13 మురికివాడల ప్రజల వైద్యసేవలకు అయిదేళ్లు బడ్జెట్ ఇస్తారు. ఇక్కడి గ్రామాల్లో తిరిగి వైద్యసేవలు అందజేయాలి. ఆరోగ్య కేంద్రంలోనూ సేవలందిస్తారు. ఒక డాక్టర్, అయిదుగురు సిబ్బంది పని చేస్తున్నారు. పీహెచ్సీ-వైద్యాధికారుల ఫోన్‌నెంబర్లు గాజువాక పీహెచ్సీ: 0891-2516033 వైద్యాధికారి దేవి: 98482 17752 పెదగంట్యాడ డిస్పెన్సరీ: 98856 75927 అగనంపూడి సీహెచ్‌సీ సూపరింటెండెంట్ : 80085 53418 ప్రైవేటు ఆసుపత్రులు సుజాతా హాస్పిటల్:6577115 ఆర్కే ఆసుపత్రి: 2517785 పద్మజా ఆసుపత్రి: 2515648 సింహగిరి ఆసుపత్రి: 2516949 శ్రీరామ ఆసుపత్రి: 2516201 అశ్వీనీ ఆసుపత్రి: 2515171 గౌతమీ ఆసుపత్రి: 92913 14773 శుశ్రుత హాస్పిటల్ :2517167 ఎస్జే ఆసుపత్రి: 2762966 సిటీ హాస్పిటల్: 2545017 లత ఆసుపత్రి: 2511351 సంధ్యశ్రీ నర్సింగ్‌హోం: 2517785 జానకీ నర్సింగ్ హోం: 2517178 శ్రీకృష్ణ ఆర్ధోపెడిక్ క్లీనిక్: 2513108 పూజిత మల్టీస్పెష్టాల్టీ ఆసుపత్రి: 2757674 అమృత నర్సింగ్‌హోం: 2517345 అమృత నర్సింగ్ హోమ్ 2517345 లత హాస్పిటల్ 2511351 ఆర్.కె.ఆసుపత్రి 2517299 సింహగిరి ఆసుపత్రి 2516959 మాడుగులలో.. మాడుగుల మండలంలో మూడు ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. కెజెపురం పీహెచ్సీలో డాక్టరు సత్యనారాయణ (9866369012) మాడుగుల 30 పడకల ఆసుపత్రి డాక్టర్ శంకరరావు (9705298960) కింతలి ప్రభుత్వాసుపత్రిడాక్టర్ శోభారాణి ప్రవేటు ఆసుపత్రులు సెంట్ ఏన్స్ ఆసుపత్రి డాక్టర్ త్రినాధ్ (9652274175) శ్రీనివాస క్లీనిక్ డాక్టర్ శ్రీనివాసరావు (9885159459) చీడికాడ * చీడికాడ పీహెచ్సీ డాక్టర్ చంద్రకళ (9010012238) దేవరాపల్లి వేచలం పీహెచ్సీ డాక్టర్ రవీంద్ర (9848658670) దేవరాపల్లి పీహెచ్సీ డాక్టర్ విజయలక్ష్మి (9440331337) కె.కోటపాడు చౌడువాడ పి.సుజాత (9441207504) లంకవానిపాలెం డాక్టర్ పి.రామారావు (9440584312) కె.కోటపాడు 30 పడకల ఆసుపత్రి డాక్టర్ ప్రియదర్శిణి వైద్య విధాన పరిషత్ (08934 241041) ఎం.కోడూరు హోమియో ఆసుపత్రి, తిరుపతి ఆసుపత్రి (ప్రవేట్) (08934 241006) నర్సీపట్నం నర్సీపట్నంలో వంద పడకల ప్రాంతీయ ఆసుపత్రి ఉంది. దీని సూపరింటెండెంట్ దొర. ఫోన్ నెంబరు: 8008553419 వేములపూడిలో పీహెచ్సీ ఉంది. దీని వైద్యాధికారి డాక్టరు లక్ష్మణరావు - 9989721903 గొలుగొండలో.. ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) - 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గొలుగొండ వైద్యాధికారి బోళెం పద్మావతి, ఫోన్ నెంబరు: 9440316453 కె.డి.పేట ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కనకదుర్గ - 9440182645 మాకవరపాలెంలో ప్రభుత్వ వైద్యశాల - 1, సబ్ సెంటర్లు - 11 ఉన్నాయి. వైద్యుల ఫోన్ నెంబర్లు: ఎస్తేరురాణి, రవికుమార్ - 9440137523 నాతవరం మండలంలో 27 పంచాయతీలు. నాతవరంలో ఒక ఆరోగ్య కేంద్రం ఉంది. వైద్యాధికారి పేరు శీతల్వర్మ, ఫోన్ నెంబరు: 9490264767 పాడేరులో.. పాడేరు మండలంలో మినుములూరు, ఈదులపాలెం గ్రామాల్లో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. జి.మాడుగుల మండలం కేంద్రంలో, గెమ్మెలి గ్రామాల్లో రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. చింతపల్లి మండలంలో లోతుగెడ్డ, తాజంగి, లంబసింగి, కోరుకొండ గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒక సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. జికేవీధి మండలంలో జీకేవీధి, పెదవలస, సప్పర్ల, ధారకొండ గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. కొయ్యూరు మండలంలో రాజేంద్రపాలెం, యు.చీడిపాలెం, డౌనూరు, కేడీపేట, కంఠారంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. * పాడేరులో సెయింట్ ఆన్స్ ఆసుపత్రి, సుధాకర్ ఆసుపత్రి, మరో నాలుగు ఆర్ఎంపీ వైద్యుల క్లినిక్‌లు ఉన్నాయి. పాడేరు, చింతపల్లి సీహెచ్‌సీల్లో రక్తనిధి కేంద్రాలు ఉన్నాయి. అన్ని సీహెచ్‌సీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అంబులెన్స్ వాహనాలు ఉన్నాయి. అవి కాకుండా అన్ని మండలాల్లో 108 సేవలు అందుబాటులో ఉన్నాయి. 104 సర్వీసులు-3 పాడేరు, చింతపల్లి, కొయ్యూరు పెందుర్తిలో.. పెందుర్తిలో 1, సబ్బవరం మండలంలో సబ్బవరం, గుల్లేపల్లి, పరవాడ మండలంలో పరవాడ, వాడచీపురుపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. పెందుర్తి ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్ జీవన్ ఫోన్: 9849112471 ప్రైవేటు ఆసుపత్రులు శ్రీనివాసా ఆసుపత్రి (పెందుర్తి) తిరుమల ఆసుపత్రి (పెందుర్తి) అఖిలేశ్వరి ఆసుపత్రి (పెందుర్తి) త్రివేణి నర్సింగ్‌హోం (పెందుర్తి) ఫోన్: 9885154475 రక్తనిధికేంద్రాలు విశాఖ బ్లడ్ బ్యాంకు(పాతగాజువాక కృష్ణా ఆర్కేడ్) 0891-6619444 చిరంజీవి వాలంటరీ రక్తనిధి కేంద్రం: 0891-2754787 అపోలో రక్తనిధి కేంద్రం: 0891-2722922 సెవెన్ హిల్స్ రక్తనిధి కేంద్రం: 0891-2708090 విశాఖ వాలంటరీ రక్తనిధి కేంద్రం: 0891-2531553 సిటీస్ రక్తనిధి కేంద్రం: 0891-2754380 ఏఎస్ రాజ వాలంటరీ రక్తనిధి కేంద్రం: 0891-2543436 అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయం, అనకాపల్లి: 223340 రక్తనిధి రక్తనిధి కేంద్రం అరకులోయ - 8978361978 విశాఖ రక్తనిధి కేంద్రం (పాతగాజువాక కృష్ణా ఆర్కేడ్) 6619444 ఫార్మాస్యూటికల్స్ బాలాజీ మెడికల్స్ (పెదగంట్యాడ) 2589045 బాలాజీ సాయి మెడికల్స్ (గాంధీగ్రాం) భారతి మెడికల్స్ (శ్రీహరిపురం) 2577727 బుజ్జీ మెడికల్స్ (శ్రీహరిపురం) 2577257 చైతన్య మెడికల్స్ (కూర్మన్నపాలెం) 2587455 గీతా మెడికల్స్ (గాజువాక) 2570262 జ్యోతి మెడికల్స్ (పెదగంట్యాడ) 2744255 లక్ష్మీ మెడికల్స్ (కొత్తగాజువాక) 2761739 మహేష్ మెడికల్స్ (గాజువాక) 2744828 మిలీనియం మెడికల్స్ (గాజువాక) 2746990 రాజా మెడికల్స్ (గాజువాక) 25582496 ప్రవీణ్ మెడికల్స్ (నాతయ్యపాలెం) 2743383 రత్నా మెడికల్స్ (పెదగంట్యాడ) 2750192 ఆర్.కె. మెడికల్స్ (మెయిన్‌రోడ్డు) 2756212 ఆర్.ఆర్.మెడికల్స్ (కొత్తగాజువాక) 2743473 మణికంఠ మెడికల్స్ (పాతగాజువాక) 2761742 సాయి మెడికల్స్ (అక్కిరెడ్డిపాలెం) 25528334 సాయి మెడికల్స్ ( కొత్తగాజువాక) 25584409 సతీష్ మెడికల్స్ (కణితిరోడ్డు) 2570022 సాయి మెడికల్స్ (చినగంట్యాడ) 2744317 ఎస్.ఎం. మెడికల్స్ (చినగంట్యాడ) 2516395 శ్రీలక్ష్మీ శ్రీనివాస మెడికల్స్ (కొత్తగాజువాక) 2517314 శ్రీనివాస మెడికల్స్(పరవాడ): 9989591673 భాగ్యశ్రీ మెడికల్స్(సినిమాహాల్కూడలి): 247368 శివసాయి మెడికల్స్(దేశపాత్రునిపాలెం): 9866139007 లక్ష్మి మెడికల్స్ (సినిమాహాల్): 9440372473 ఎస్.ఎస్. హాస్పిటల్( సినిమాహాల్): 9440372473 శ్రీసాయిమెడికల్స్( సినిమాహాల్ కూడలి): 98490 79711 సత్యసాయి మెడికల్స్(లంకెలపాలెం): 9247451238 సత్యసాయి మెడికల్ అండ్ జనరల్స్ : 9885061535 సంతోష్ మెడికల్స్ వేపగుంట : 9885702380 సాయిదుర్గామెడికల్స్ వేపగుంట : 9848294445 సాయిరాం మెడికల్స్ వేపగుంట : 2521688 పాణి మెడికల్స్, వేపగుంట : 9885571721 శ్రీసాయిరాం మెడికల్స్, ప్రహ్లాదపురం : 9989747704 పెందుర్తి మెడికల్ షాపులు: వెంకట నర్సింహ మెడికల్ స్టోర్ (పెందుర్తి) ఫోన్: 9247608356 అరుణా మెడికల్స్టోర్ (పెందుర్తి), ఫోన్: 9291856632 చందు మెడికల్ స్టోర్ (పెందుర్తి), ఫోన్: 0891-2764614 లక్ష్మీప్రియ మెడికల్ స్టోర్ (పెందుర్తి), సుప్రభాత మెడికల్స్టోర్ (పెందుర్తి) అంబులెన్స్ పెందుర్తి, పరవాడ, సబ్బవరం మండల కేంద్రాల్లో 108 అంబులెన్స్‌లు సేవలందిస్తున్నాయి. మండలాల వారీగా 104 సర్వీసులు ఉన్నాయి. పాయకరావుపేటలో.. పాయకరావుపేట: పాయకరావుపేట పి.హెచ్.సి. (వైద్యాధికారి నాగనరేంద్ర- 9441662928 శ్రీరాంపురం పి.హెచ్.సి.- పి.కోటేశ్వరరావు(9848147434) నక్కపల్లి: నక్కపల్లిలో 30 పడకల ఆసుపత్రి- వైద్యాధికారి రాంబాబు(8977729235) ఎస్.రాయవరం: పెనుగొల్లు పి.హెచ్.సి.(9247166779) సర్వసిద్ది పి.హెచ్.సి.: 9848830434 వైద్యాధికారి కోటవురట్ల: 30 పడకల ఆసుపత్రి-వైద్యాధికారి సాంబమూర్తి పాయకరావుపేట: లీల నర్సింగ్ హోమ్(08854254797) , సుభ్రమణ్యంనర్సింగ్హోమ్(08854254404) కళ్యాణి క్లినిక్-08854253914 కిరణ్ కంటి ఆసుపత్రి-08854256967 విశాఖ తూర్పులో..ఆసుపత్రులు సన్ మెడికల్ సిస్టమ్స్ (సీబీఎం): 2704219, 2533015 లతా ఆసుపత్రి: 2755303, 2511351 సెవెన్‌హిల్స్: 2708090 అపోలో (పందిమెట్ట): 2529618, 2727272 కేర్ (రామ్‌నగర్): 2714014, 2522666 లాజరస్(పందిమెట్ట): 2780780, 2784784 ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి (హనుమంతవాక)-9849031689 మలేరియా విభాగం(మద్దిలపాలెం) అధికారి కె.వి.ఎస్. ప్రసాదరావు -94408 03572 ఏ.ఎన్.బీచ్ హాస్పటల్(బీచ్‌రోడ్డు)-2525617 నేచర్ క్యూర్ సెంటర్-2719696, 2719797 సత్య యాడ్ లైఫ్- 2509558 ఆయుర్ సుఖ- 2536963,2536946 మానసిక ఆసుపత్రి(పెదవాల్తేరు)-2554918 టీబీ ఆసుపత్రి(పెదవాల్తేరు)-2552525 ఇ.ఎన్.టి హాస్పటల్(పెదవాల్తేరు)-2526833 విశాఖ కంటి ఆసుపత్రి(పెదవాల్తేరు)-2566383 జీవీఎంసీ ఆరోగ్యకేంద్రం(ఆరిలోవ) విమ్స్(హనుమంతువాక)-నిర్మాణంలోఉంది జిల్లా క్షయ నివారణ కేంద్రం- 98499 02296 విశాఖ ఉత్తరంలో.. నియోజకవర్గ పరిధిలో పాతరేసపువానిపాలెం, విద్యుత్తునగర్ (అక్కయ్యపాలెం), తాటిచెట్లపాలెం, ఆర్పిపేట, కప్పరాడలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. రేసపువానిపాలెంలో ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి ఉంది. సాలగ్రామపురంలో పోర్టు గోల్డెన్ జూబ్లీఆసుపత్రి, రైల్వేన్యూకాలనీలో రైల్వే ఆరోగ్య కేంద్రం ఉన్నాయి. ఇఎస్ఐ (ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్) ఆసుపత్రి, మురళీనగర్ ఆదిత్య నర్సింగ్ హోం ప్రైవేటు ఆసుపత్రులు కంచరపాలెం- దుర్గానర్సింగ్ హోమ్: 0891 2558037 కంచరపాలెం- దీప్తి నర్సింగ్‌హోమ్ 0891 2591394 కంచరపాలెం- పవన్ నర్సింగ్ హోమ్ 986612006 కంచరపాలెం- కోటగిరి ఆసుపత్రి 0891 2532012 కంచరపాలెం- సూర్య క్లినిక్: 9703100938 కంచరపాలెం- శ్రీచక్ర మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి 0891 6450607 రాజేంద్రనగర్- అపూర్వ ఆసుపత్రి - 2701258, 2747436 సీతమ్మధార - నిఖిత ఆసుపత్రి సీతమ్మధార- ఏఎంజీ ఆసుపత్రి తాటిచెట్లపాలెం- రవిచంద్ర ఆర్థో కేర్ అక్కయ్యపాలెం - శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి 2784299 సంగం ఆఫీసు - వివేకానంద ఆసుపత్రి - 2748353 రామకృష్ణనగర్ - వివేకానంద ఆసుపత్రి - 2574654 80 అడుగుల రోడ్డు - శ్రీ కృష్ణ ఆసుపత్రి - 2768889 అంబులెన్స్ : 108 విశాఖపట్నం కేజీహెచ్ : 0891 2564891 అపోలో ఆసుపత్రి : 0891 2727272 అపూర్వ ఆసుపత్రి : 0891 2701258 మానసిక ఆరోగ్య చికిత్స కేంద్రం : 0891 2754918 రైల్వే ఆసుపత్రి : 0891 2746277 సెవెన్‌హిల్స్ ఆసుపత్రి : 2708090 విక్టోరియా ఆసుపత్రి : 2562637 వెటర్నరీ అసుపత్రి : 2706679 అమృత నర్సింగ్ హోమ్ 2517345 లత హాస్పిటల్ 2511351 ఆర్.కె.ఆసుపత్రి 2517299 సింహగిరి ఆసుపత్రి 2516959 శ్రీ సాయి నర్సింగ్ హోం, నర్సీపట్నం. 9849581595 అమెరికన్ హస్పిటల్, నర్సీపట్నం. 9490744577 అపోలో ల్యాబరేటరీస్, అనకాపల్లి. 93463 11959 వర్తకసంఘం ప్రసూతి ఆస్పత్రి, అనకాపల్లి. 95735 74198 సన్ మెడికల్స్, అనకాపల్లి. 99598 54529 ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రి, అనకాపల్లి. 08924- 223340, డ్రైవరు: 9440 633 991 పశువైద్యశాలలు జిల్లాలో మొత్తం 163 పశువైద్య శాలలు ఉన్నాయి. ఇందులో వెట్నరీ డిస్పెన్సరీలు 81, గ్రామీణ పశువైద్య శాలలు 82 అసిస్టెంట్ డైరెక్టర్ కేడర్ వెట్నరీ ఆసుపత్రులు 16 ఉన్నాయి. మొత్తం 97 మంది పశువైద్యులు అవసరం ఉంది. ప్రస్తుతం 80 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 17 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 177 మంది పారామెట్నరీ సిబ్బంది ఎలాట్మెంట్. 56 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. కార్యాలయ సిబ్బంది 43 పోస్టులు, 19 ఖాళీలు ఉన్నాయి. అటెండర్లు, డ్రైవర్లు మొత్తం 227 పోస్టులు. 49 ఖాళీలు ఉన్నాయి. ఇందులో అవుట్ సోర్సింగ్‌లో 43 మందిని తీసుకున్నారు. జిల్లాలో 180 మంది గోపాలమిత్రలు ఉన్నారు. ఒక జేడీ కార్యాలయం, రెండు డివిజనల్ కార్యాలయాలు, సీమ పందుల పెంపకం కేంద్ర, వీర్య సేకరణ కేంద్రం 1, వీర్యకణ పరీక్షల కేంద్రం 1 ఉన్నాయి. పశుసంవర్థక శాఖ వైద్యులకు, పాలప్రగతి కేంద్రాల సిబ్బంది, గోపాలమిత్ర, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే పశు అభివృద్ధి కార్యక్రమాలకు, ఉత్తరాంధ్ర జిల్లాల పాడి రౖతులకు విశాఖలో ఒక శిక్షణ కేంద్రం ఉంది. ఒకటి పశురోగ నిర్ణయశాల ఉంది. జెడి కార్యాలయం నెంబరు: 0891-2551483 పశువైద్యుల నెంబర్లు: 8790996712, 8790996713 డీడీ నెంబరు: 9989932828 డయాగ్నస్టిక్ కేంద్రాలు శ్రీనివాస 9866868764 ఎం.ఆర్. 0891 6462374 దుర్గా 9849175897 కల్యాణి 0891 2711127 అరకులోయ ఆరోగ్య కేంద్రాలు అరకులోయ ఏరియా వైద్య కేంద్రం, త్రినాథరావు, 9866029038 గన్నెల ప్రాథమిక వైద్య కేంద్రం: 08936లూ208271 విశాఖ విజయ డయాగ్నస్టిక్ సెంటర్ - 0891 2724455 డాక్టర్స్ డయాగ్నస్టిక్ కేంద్రం - 0891 2514040 అపోలో డయాగ్నస్టిక్ కేంద్రం - 0891 2722922 సెవెన్ హిల్స్ డయాగ్నస్టిక్ కేంద్రం - 0891 2708090 హెల్త్‌కేర్ డయాగ్నస్టిక్ కేంద్రం - 0891 2511884 సిటీ డయాగ్నస్టిక్ కేంద్రం - 0891 2531101 శ్రీసాయి డయాగ్నిస్టిస్: 99854 92778 ఆధారము: ఈనాడు